Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో బంగారం ధరలు

ఈ రోజు మార్కెట్లో బంగారం స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతోంది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లో 24క్యారట్ల ఒక గ్రాము బంగారం ధర 2,822 రూపాయల దగ్గర ట్రేడవుతోంది. వెండి 100 గ్రాములు 4,693వద్ద ట్రేడవుతోంది.

More Telugu News